Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి నీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ బదిలీల్లో భాగంగా నారాయణరెడ్డిని పరిగి ఆసుపత్రికి బదిలీ చేయగా హుజురాబాద్లో ఆయన స్థానంలో ఎవరికి కేటాయించలేదు. దాంతో ప్రస్తుతం అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ సర్జన్ డాక్టర్ పారుపేల్లి శ్రీకాంత్ రెడ్డినీ ఇన్చార్జి సూపరిండెంట్ గా నియమించారు.

ఇన్చార్జి సూపరిండెంట్ పారుపేల్లి శ్రీకాంత్ రెడ్డి





