Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలో జరుగుతున్న ఆర్ ఓఆర్ పనుల ప్రగతిని జిల్లా అదనపు (రెవిన్యూ) కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారం ఎంతవరకు వచ్చిందో ఆయన తహసిల్దార్ నరేందర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ ఓఆర్ పనుల ప్రగతిని పరిశీలించేందుకు వచ్చిన జిల్లా అదనపు (రెవిన్యూ) కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి





