
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హుజురాబాద్ SWU ( INTUC) నూతన డిపో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. డిపో ముఖ్య సలహా దారురుడుగా
ER రావు, ప్రెసిడెంట్ గా టీ రవీందర్, చేర్మెన్ గా ఎస్. ఐలయ్య, డిపో సెక్రటరీగా ఎండి యాకుబ్ పాషా, వర్కింగ్ ప్రెస్సిడెంట్ గా కె వెంక్కన్న, కోశాధికారిగా డి ఐలయ్య, ఉపాధ్యక్షులుగా ఎస్. రాజు, డి.రవీందర్, ఎండీ ఆశీక్ అలీ, మరియు సహాయ కార్యదర్శిగా MD సాదిక్ అలీ, పిఆర్. మౌలీలను ఎన్నుకోగా వారిని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కు పరిచయం చేయడం జరిగింది. అలాగే డిపో గౌరవ అధ్యక్షలుగా ఓడితేల ప్రణవ్ బాబు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ను ,నియమించుకోవడం జరిగిందన్నారు.






