స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్:
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. గత అసెంబ్లీ ఎన్నికల నుండి నేటి పార్లమెంట్ ఎన్నికల వరకు వరుస ఎన్నికల కోడ్ రావడంతో పరిపాలనకు ఇబ్బందిగా ఉందని అధికారులు ఎన్నికల కమిషన్కు నివేదించడంతో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.