
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని రన్ వే పై అత్యవసర ల్యాండింగ్ చేశాడు. తనిఖీ చేస్తున్న బాంబ్ స్క్వాడ్స్, సిబ్బంది. విమానంలోని ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను దించిన సిబ్బంది.

