
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కొద్ది రోజులుగా మంత్రి పోన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురించి వాట్సప్ గ్రూప్ లో ‘సోషల్ మీడియా ‘వేదికగా చేసుకొని హుజురాబాద్ నియోజకవర్గం లోని కొందరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదివారం హుజూరాబాద్ టౌన్ సిఐ బొల్లం రమేష్ కి లిఖితపూర్వకంగా హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరుపున కోరామన్నారు.. ఇందులో భాగంగా ఈరోజు హుజూరాబాద్ టౌన్ సీఐ బొల్లం రమేష్ కి లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, నేరేళ్ళ మహేందర్ గౌడ్, మేకల తిరుపతి, కొలిపాక శంకర్, సందమల్ల బాబు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, లంకదాసరి లావణ్య, యేముల పుష్పలత, మిడిదోడ్డి శ్రీనివాస్, ఏర్ర రమేష్, దుబాసి బాబు, పెరుమాండ్ల బిక్షపతి, గాలిబ్ నరేష్, ఆలేటి సుశీల, పుల్ల రాధ, ఏర్ర రవీందర్, ఆవుల సంపత్, యండి కరీమా, షీలగాని లక్ష్మీ, సమ్మెట సంపత్, గడ్డం రాఘవేంద్ర, మండ సాయి, కొమటి శ్రీనివాస్, ఉడుత ప్రణయ్, నర్సింగ్, ఆడేపు ఐలయ్య, ప్రతాప నాగరాజు, కందుల సందీప్, గంటా కిరణ్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్ గౌడ్, బండ నవీన్, చంద్రశేఖర్, ఇమ్రాన్, గుండు ప్రశాంత్ యాదవ్, మోతే కుమార స్వామి, యండి చాంద్ పాషా, యండి రియాజ్, యండి సాదిక్, చేవుల సురేష్, బుర్ర రేణుకా, తదితరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.







