
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: NSR గ్రూప్స్ సంస్థల చైర్మన్, కొడవటంచ్చ గ్రామ వాస్తవ్యులు నాయినేని సంపత్ రావు తండ్రి కీ.శే. నాయినేని రామారావు నిన్న మరణించగా నేడు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఇంటికి వెళ్ళి సంపత్ రావుని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామారావు మృతి చెందిన తీరని సంపత్ రాను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






