
స్వర్ణోదయ ప్రతినిధి, హైదరాబాద్: T20లకు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాపై ఫైనల్ గెలిచిన అనంతరం రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇదే నా చివరి వరల్డ్ కప్.
T20 మ్యాచ్ కూడా. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను వెనక్కి తగ్గుతున్నా’ అంటూ మ్యాచ్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గెలుపు అనంతరం రోహిత్ శర్మ … టి20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ..
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లీ..ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా బుమ్రా నిలిచారు.








