
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం హుజురాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ నాయకులు జాతీయ పతాకాలను ప్రజలకు అందజేశారు. దేశభక్తితో జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ గంగిశెట్టి ప్రభాకర్ , పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి తుర్పాటి రాజు జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పోతుల సంజీవ్ కొండల్ రెడ్డి దేవేంద్ర నరాల రాజశేఖర్ తాళ్లపల్లి హరీష్ క్యాస వెంకటేష్ పర్థం రాము పర్థం అనిల్ తుర్పాటి సురేష్ గంధం వెంకటేష్ పర్థం విజయ్ పురాణం రాజు తదితరులు పాల్గొన్నారు.







