Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో సీనియర్ స్వేరోస్ ఎర్ర రాజు స్వేరో ఆధ్వర్యంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమo బైక్ ర్యాలీతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అకినపళ్లి ప్రవీణ్, గడప రాజు స్వేరో మాట్లాడుతూ హుజురాబాద్ లో అంబేద్కర్ గ్రంథాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు చొరవ తీసుకొని గ్రంథాలయ పనిని పూర్తి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రె చిరంజీవి, అకినపెళ్లి వెంకటేశ్వర్లు, మిడిదొడ్డి సంపత్, పూలల నరేందర్, ఈసంపల్లి రమేష్, ఆకునూరి ప్రశాంత్, కండే రాము, అంబాల రజనీకాంత్ తదితర స్వేరో నాయకులు పాల్గొన్నారు.






