Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజూరాబాద్ : స్వేరోస్ రాష్ట్ర నాయకుడు మేకల రవీందర్ తండ్రి మేకల లచ్చయ్య శుక్రవారం మృతి చెందగా ఆయన అంతిమ యాత్రలో టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, ఎంఐఎఫ్ అధ్యక్షులు వేల్పుల రత్నం, జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, వేల్పుల ప్రభాకర్, సీనియర్ అంబేద్కరిస్ట్ రొంటాల కుమార్, అరుకూటి విష్ణు, తదితరులు అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించారు. రవీందర్ కు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.






