
స్వర్ణోదయం ప్రతినిధి అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, గుడిహత్నుర్మం మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారి 44 పై నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు చివర సైడ్ పిల్లర్లను ఢీకొట్టి గాల్లోకి దూసుకెళ్లిన మాక్స్ పికప్ వాహనం
ప్రమాద ఫటనలో ముగ్గురు పిల్లలతో సహా అయిదు గురు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
మృతులు మృత్తులంతా ఆదిలాబాద్ పట్టణం లోని టీచర్స్ కాలనీ కు చెందిన మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12) గా గుర్తించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరుగోస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






