
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ హనుమాన్ దేవాలయంకు నూతన ధర్మకర్తల మండలి నోటిఫికేషన్ ను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశానుసారం శుక్రవారం రోజున నోటిఫికేషన్ వెలువడినట్లు ఈవో సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.. ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ధర్మకర్తల మండలి అప్లికేషన్ ఫారం నింపి 20 రోజులలోగా సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్ కి సమర్పించవలసిందిగా ఆయన కోరారు.







