
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డికి గంగాధర మండలం బూరుగుపల్లితో పాటు దాదాపు వివిధ గ్రామాల 100 మంది యువతతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యల పరిష్కారం కృషి చేస్తానని అన్నారు.






