Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా టౌన్ ఏసిపి గోపతి నరేందర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి తెలంగాణ లోగో ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని, చిత్రీకరణలో టెక్నాలజీ పరంగా మన కరీంనగర్ జిల్లాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడుకోలు దేవేందర్ రెడ్డి, హరిహరా శకల్లా, అనసూరి భూనాథచారి, మడుపు శ్రీనివాస్, సుదర్శన్, తాడూరి మదూకర్, శ్రీరామోజు అశోక్ చారి, కన్నం రమేష్, కన్నం శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్, నవీన్, ఏఎస్పి సతీష్, శేఖర్ నాని, జిఎస్ ఆనంద్, కీసర వెంకటస్వామి, గద్దల కొండా శివ, కైతోజు పవన్, మల్లేష్ యాదవ్, అశోక్, జవ్వాజి సునీత, సాయి, ముజ్జు పాల్గొన్నారు.






