
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: NSUI కరీంనగర్ జిల్లా కమిటి అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు హుజూరాబాద్ పట్టణంలోనీ హై స్కూల్ గ్రౌండ్ లో క్రీడాకారుల సమక్షంలో కేక్ కట్ చేసి, ఘనంగా నిర్వహించారు. అనంతరం క్రీడాకారులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి గండు ప్రశాంత్ యాదవ్ మాట్లాడుతూ.. బడుగు బలహీనర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి తెలంగాణగాణా ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పిన దిరిడు ప్రజా శ్రేయస్సు కై నిరంతరం నిద్ర హారాలు మని శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నేడు హుజూరాబాద్ నడి ఒడ్డున ఘనంగా మా NSUI కరీంనగర్ జిల్లా కమిటి అధ్వర్యంలో క్రీడాకారుల సమక్షంలో నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఇచ్చిన మాట ప్రకారం అరు గ్యారెంటీలు అములు చేస్తూ రాష్ట్ర పురోగతికి శ్రీకారం చుట్టారు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజనిజానికి న్యాయం జరిగేలా పేదలకు సామాజిక న్యాయాన్ని అందించాలని చిత్తశుద్ధితో కుల గణన దేశానికి స్వాతంత్రం పూర్వం 1932 నా జరగగా రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి ఆలోచన విధానాలను సిద్ధాంతాలను ఆచరిస్తూ నేడు దానిని నిర్వహించి అన్ని వర్గాలకు ముఖ్యంగా కుల గణన బీసీల తలరాతను మార్చే నిర్ణయం తీసుకున్నారన్నారు. నేడు కులగణన నిర్వహణతో దేశానికె దిక్సూచిగా తెలంగాణ నీ అదేవిధంగా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల బంగారు భవితకై నిరుద్యోగులకు గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు నుండి ప్రకటించని జాబ్ క్యాలెండర్ ప్రకటించి గ్రూప్ 1 నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 11,000 డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేసి ఇతరరేతర అన్ని రంగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా పక్షాన చేస్తూ పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరికి, విద్యార్థులకు అన్ని విధాలుగా
అండగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటూ డైట్ & కాస్మెటిక్ ఛార్జీలు పెంచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడుతూ కార్మిక, కర్షక, అన్ని వర్గాల ప్రజలు బాగుపడే ల అభివృద్ధితో తెలంగాణ ను ప్రగతి పాదంలో నడుపుతూ హైడ్రా, మూసి పక్షలనతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ద్వేయంగా ముందుకు నడుస్తూ నేడు వారి జన్మదినం అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఫామ్ హౌస్ లకి పరిమితమైన నాయకత్వం నేడు ప్రజా ప్రభుత్వములో మూసి పక్షాలనకై కదం తొక్కుతూ మూసి పక్షాలను చేసి అక్కడికి కాలుష్యాన్ని నిరంతరించి ప్రజలకి సాగు తాగునీరు అందించాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి ధన్యుడు అన్నారు. నేడు క్రీడాకారుల సమక్షంలో జరుపుకోవడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రయోజనాలు ద్వేయంగా రాష్ట్ర అభివృద్ధి కి శ్రీకారం చుడుతూ విద్యార్థుల భవితకై క్రీడాకారుల బంగారు భవితకై వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ నైపుణ్య శిక్షణకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. క్రీడాకారులు భాగస్వాములు కావాలని దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నా రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా నేడు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం క్రీడాకారులకు పండ్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో NSUI మండల అధ్యక్షులు పంజలా అరవింద్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు మొరే అజయ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్ష అభ్యర్థి మేకల రాజ్ కుమార్, NSUI నాయకులు ఎడ్ల అఖిలేష్, రామ్మోహన్, నిఖిల్, సాయి తేజ పాల్గొన్నారు.

