
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మాదిగ మేధావులు ఫోరం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో ఎంఐఎఫ్ అధ్యక్షులు సురేందర్ కోశాధికారి మట్టెడ ప్రకాష్ సీనియర్ నాయకులు వేల్పుల రత్నం ఇల్లందుల సమ్మయ్య ఖలీల్ హుస్సేన్ ఉప్పు శ్రీను పాల్గొన్నారు







