
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హుజురాబాద్ పట్టణంలో ఎంఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వేల్పుల రత్నం రిటైర్డ్ పిజిహెచ్ఎంకి ఎంఐఎఫ్ సభ్యులు మరియు ప్రజాసంఘాల సమక్షంలో దాట్ల ప్రభాకర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్, మాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ సారయ్య, కట్కూరు రాజేందర్, రామ్ రాజేశ్వర్ గారు, వేల్పుల ప్రభాకర్, సంధ్యల వెంకన్న, తొగరు స్వామి, ఇమ్మడి వేణు, సిరికొండ సమ్మయ్య, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

