Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హుజురాబాద్ కు చెందిన సీనియర్ పాత్రికేయుడు తిరునగరి ఆంజనేయస్వామి, కరీంనగర్ హాన్స్ ఇండియా స్టాఫ్ రిపోర్టర్ తిరునగరి వెంకటేశ్వరస్వామిల మాతృమూర్తి అయిన శేషమ్మ ఇటీవల మృతిచెందగా వారిని సీనియర్ జర్నలిస్ట్, హనుమకొండ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు, వరంగల్ సాక్షి బ్యూరో ఇంచార్జ్ గడ్డం రాజిరెడ్డి, సీనియర్ పాత్రికేయులు కోరెం సుధాకర్ రెడ్డి, కేసిరెడ్డి నరసింహారెడ్డి, వీ వేణుమాధవ్, పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల్కార్ వెంకటేష్ ఈరోజు కరీంనగర్లో పరామర్శించారు. శేషమ్మ మృతి చెందిన తీరును అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.






