
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హుజరాబాద్ ఆర్టీసీ బస్సు డిపో జేఏసీ కమిటీ చైర్మన్ గా టీఎంయూ నాయకులు టీఎస్ సింగు ను ఏకగ్రీవంగా కార్మికులు ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా ఈ నాయకులు జి శ్రీనివాస్, కన్వీనర్ గా సాదుల కిషోర్,
కో కన్వీనర్లుగా వి ప్రభాకర్, జి రమేష్, వి రాములు, సిహెచ్ రమేష, సలహా దారులుగా ఎం రవీందర్, ఏవి రాజాం, కే ఆంజనేయులు, సిహెచ్ సారయ్య, వి భద్రయ్య, పిఎల్ రావు, టి శ్రీనివాస్, కేసి పని, పి రజిత, ఎన్ సురేఖ, వనజారెడ్డి, ఆర్ వసంత, హెచ్ సునీత, పి స్రవంతి, జి శ్రీనివాస్, సమ్మిరెడ్డి, వి శ్రీనివాస్, ఎస్ ఐలయ్య, ఎస్ సంపత్, పి సమ్మిరెడ్డి, డీ ఐలయ్య, కె ప్రభాకర్, వైయస్ బాబు, టి మహేష్, ఎస్ సంధ్య, బి వేణు, లలిత, సుమలత తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ టిఎస్ సింగ్ మాట్లాడుతూ ఈనెల 7న జరపతలపెట్టిన ఆర్టీసీ సమ్మెను కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

టిఎస్ సింగ్