
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యుడు కంకణాల రాజ్ కుమార్ రెడ్డి మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రాజ్ కుమార్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి, కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్, బిఆర్ఎస్ నేత రావుల రాజలింగారెడ్డి, పారిశ్రామికవేత్త ఉమాపతిరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, కార్యదర్శి కామని రవీందర్, సీనియర్ జర్నలిస్టులు కోరెం సుధాకర్ రెడ్డి, తిరునగరి ఆంజనేయ స్వామి, మామిడి రవీందర్, కట్కూరి మల్లారెడ్డి, పరాoకుశం కిరణ్ కుమార్, కె సురేష్ బాబు, జి ధర్మారెడ్డి, మండల యాదగిరి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, బిఆర్ఎస్ నేత పోరెడ్డి శంతన్ రెడ్డి, గందె శ్రీనివాస్, అపరాజ ముత్యంరాజూ, పోరెడ్డి కిషన్ రెడ్డి, బిజెపి నేత రావుల భాస్కర్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా మృతునికి భార్య, ఒక కుమార్తె కలరు.

రాజ్ కుమార్ రెడ్డి..





