
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో SHO గా టుట్టూరు కరుణాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు. హుజురాబాద్ పట్టణ సిఐ గా ఉన్న గుర్రం తిరుమల్ గౌడ్ ఐజి అటాచ్ చేయగా ఆయన స్థానంలో సిఐడి లో పనిచేసే కరుణాకర్ ను నియమించగా ఆయన గురువారం విధులలో చేరారు. కాగా అతి తక్కువ కాలంలోనే తిరుమల గౌడ్ హుజురాబాద్ పట్టణ మండల ప్రజల మండలాలు పొందగా ఆయనను అకస్మాత్తుగా ఎందుకు బదిలీ చేశారో ఒకసారి గా అర్థం కావడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు.
