
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సంఘ భవనమునకు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య రాగ ఈ మధ్యకాలంలో హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో ఆయన చేసిన సేవ కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ కమిషనర్ గా అభినందన అందుకున్న సందర్భంగా వారికి సంఘ పక్షాన శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ పాషా, కోశాధికారి కే దుర్గాజి, ప్రచార కార్యదర్శి గంజి జవర్ధన్, జిల్లా కౌన్సిలర్లు పి లక్ష్మీనారాయణ, చింత ఆగయ్య, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు విలాసాగరం వీరాస్వామి, కబడ్డీ సమ్మిరెడ్డి, వేల్పుల రత్నం, మాజీ ఎంఈఓ ఆర్ రాజయ్య, గంగిశెట్టి జగదీశ్వర్, కె వెంకటరెడ్డి, రిటైర్డ్ ఏఈ బోర్గాల మొగిలి, జున్నోతుల రామ్ రెడ్డి, ఎన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను సత్కరిస్తున్న రిటైర్ ఉద్యోగుల సంఘం నాయకులు..
———————-++++++++—————
@పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
——————-++++++++———————–
*వార్షికోత్సవ శుభాకాంక్షలు*






