
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గాంధీనగర్ కు చెందిన తొలితరం ఎమ్మార్పీఎస్ నాయకుడు, మాజీ అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ మరియు మాజీ వార్డు మెంబర్ రొంటాల బాబు శుక్రవారం సాయంత్రం గుండె నొప్పితో అకాల మరణం పొందారు. ఆయనకు భార్య, ఓ కూతురు ఉన్నారు. పలువురు మృత దేహాన్నీ సందర్శించి నివాళులర్పించారు, వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ఆదరణ కలగాలని కోరారు.

మృతీ చెందిన రోంటాల బాబు(ఫైల్ ఫొటో)





