Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం రంగాపురం గ్రామంలో గురువారం ఆటో బోల్తా పడ్డ సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. బంధువుల ఇంట్లో వివాహ కార్యక్రమం కోసం హుజురాబాద్ నుండి జమ్మికుంటకు వెళ్తున్న ఆటో రంగాపూర్ వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.





ఆటో బోల్తా పడిన, క్షతగాత్రుల దృశ్యాలు…
———————+++++++——————–
&పత్రికా ప్రకటనలు&
———————++++++++—————–
#&వార్షికోత్సవ శుభాకాంక్షలు&#






