
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: దివంగత సినీ నటుడు కోట శ్రీనివాస్ రావు సతీమణి రుక్మిణి (75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని తన నివాసంలో నేడు తుదిశ్వాస విడిచారు. జులై 13న కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 2010లో ఆయన కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం విదితమే! రుక్మిణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మృతి చెందిన కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి (ఫైల్)
——————+++++++++———————-
&&పత్రికా ప్రకటనలు&&
—————–+++++++————————–
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@






