
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలో విహెచ్పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద బోయిని అనూష జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు కల్లూరి స్వప్న, తాళ్లపెళ్లి అమరేందర్ గౌడ్, టీకోటి వెంకటరమణ, గోపిడి రాజిరెడ్డి, వితంతువుల హుజురాబాద్ మండల అధ్యక్షురాలు దేవసాని ప్రియదర్శిని, మంద రాజు మాదిగ
MRPS కరీంనగర్ జిల్లా ఇంచార్జీ, తునికి వసంత్ మాదిగ MSP కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, మారపల్లి శ్రీనివాస్ మాదిగ రాష్ట్ర సీనియర్ నాయకులు, మొలుగురి అశోక్ మాదిగ MRPS హుజురాబాద్ మండల ఇంచార్జ్, రోంటాల రాజకుమార్ మాదిగ MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి, మాడుగుల విజయ్ కుమార్
రామగిరి శివ మరియు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ చౌరస్తాలో విహెచ్పిఎస్ జండా ఆవిష్కరించి నినాదాలు చేస్తున్న ఆ సంఘం నాయకులు..





