Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సిపిఎస్ రద్దు కోసం హైదరాబాదులో జరిగే మహా ధర్నాకు సోమవారం హుజూరాబాద్ నుండి భారీ సంఖ్యలో పిఆర్టియు (టీఎస్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎం రాములు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అందువల్లనే ప్రభుత్వం తీరును నిరసిస్తూ హైదరాబాదులో ధర్నా తలపెట్టినట్లు ఆయన తెలిపారు. హుజురాబాద్ డివిజన్ నుండి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు ధర్నా విజయవంతనికి తల్లి వెళ్ళినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్టియు నాయకులు భాగ్యరేఖ, సహదేవ్, సత్యం, బండ రాజిరెడ్డి, కొండ సత్యం, తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ ధర్నాకు తరలి వెళ్తున్న పిఆర్టియు (టీఎస్) నాయకులు..
———–+++++++++—————
&పత్రికా ప్రకటనలు&
———-+++++++—————–
##వార్షికోత్సవ శుభాకాంక్షలు&&






