
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుస్ రోడ్ లో గల విశ్వామిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదానం జరిగింది. వినాయక మంటపం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొలిపాక శ్రీనివాస్, కొలిపాక అజయ్, యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



ప్రత్యేక పూజలు చేస్తున్న కొలిపాక నిర్మల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, భక్తులు



అన్నదానం కార్యక్రమంలో నిర్మల శ్రీనివాస్…






