
–శాలువాతో సన్మానించిన మైనారిటీ నాయకులు.
–మిఠాయిలు పంచి,అభివృద్ధికి మరిన్ని నిధులు కోరిన మైనారిటీ సోదరులు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారీటి సోదరులకు అన్ని విధాల అండగా ఉంటుందని హుజూరాబాద్ నియోజకవర్గంలో మసీదుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ మైనారిటీ నాయకులతో అన్నారు. బుధవారం ప్రణవ్ నివాసంలో ఆయన్ను శాలువతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు పంచుకున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న మసీదుల అభివృద్ధి కొరకు 29లక్షల రూపాయలను మంజూరు చేపించిన ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.



———————++++++++—————-
&&లోకల్ యాడ్స్&&
———————++++++++—————–
@@దసరా శుభాకాంక్షలు@@

&&దేవి ఎంటర్ప్రైజెస్ వారి దసరా శుభాకాంక్షలు&&

&&విహెచ్పి తరఫున దసరా శుభాకాంక్షలు&&

&&పిఏసిఎస్ తరఫున దసరా శుభాకాంక్షలు &&





