
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ పట్టణ మరియు కరీంనగర్ జిల్లాఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లకు క్రికెట్ క్రీడా పోటీలు మానకొండూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో మన హుజురాబాద్ ఫోటోగ్రాఫర్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. హుజురాబాద్ క్రికెట్ క్రీడా కారులకు నాగార్జున పాల డైరీ వారు జట్టు సభ్యులకు టీ షర్ట్లును డైరీ డైరెక్టర్ గణేష్ రావు చేతులమీదుగా సభ్యులకు టీ షర్ట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరీ AGM సుధాకర్, గణపతి సీడ్స్ మేనేజర్ రజినీకాంత్ మరియు ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఉపాధ్యక్షులు యాకుబ్, సభ్యులు మాడ రవిందర్ రెడ్డి, మురళీ, సుధాకర్, మెహన్, శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఫోటోగ్రఫీ క్రీడాకారులకు టీ షర్ట్స్ బహుకతీస్తున్న డైరీ AGM సుధాకర్, గణపతి సీడ్స్ మేనేజర్ రజినీకాంత్ పాల్గొన్న ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఉపాధ్యక్షులు యాకుబ్, సభ్యులు మాడ రవిందర్ రెడ్డి, మురళీ, సుధాకర్, మెహన్, శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు





