
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జనవరి 20: శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కేసీ క్యాంపులో గోదా పద్మావతి సహిత శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణం అంగరంగ వైభోగంగా కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.






