
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా సోమవారం లారీ అసోసియేషన్ కార్యాలయంలో వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించినట్లు, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు తెలిపారు. ఈ సందర్భంగా హుజురాబాద్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కంచి వేణు మాట్లాడుతూ వాహనదారులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వేళల్లో కనిపించడం కోసం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించడం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా వాహనాలకు ఈ స్టిక్కర్లను భద్రతా నియమాలపై అవగాహన రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ టేప్స్/స్టిక్కర్లు అతికించడం రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ప్రమాదాలను తగ్గించడానికి రేడియం స్టిక్కర్లు రాత్రి వేళల్లో లేదా పొగమంచు ఉన్నప్పుడు వాహనాలు స్పష్టంగా కనిపించడానికి ట్రాక్టర్లు, ట్రక్కులు మరియు ఆటోలకుసైకిళ్లు మరియు ఎడ్ల బండ్ల వెనుక భాగంలో వీటిని అతికించడం ద్వారా వెనుక నుండి వచ్చే వాహనదారులకు హెచ్చరికగా ఉంటుందిరాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడం, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వేళల్లో కనిపించడం కోసం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అతికించడం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా వాహనాలకు ఈ స్టిక్కర్లను భద్రతా నియమాలపై అవగాహన రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ టేప్స్/స్టిక్కర్లు అతికించడం రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ప్రమాదాలను తగ్గించడానికి రేడియం స్టిక్కర్లు రాత్రి వేళల్లో లేదా పొగమంచు ఉన్నప్పుడు వాహనాలు స్పష్టంగా కనిపించడానికి ట్రాక్టర్లు, ట్రక్కులు మరియు ఆటోలకుసైకిళ్లు మరియు ఎడ్ల బండ్ల వెనుక భాగంలో వీటిని అతికించడం ద్వారా వెనుక నుండి వచ్చే వాహనదారులకు హెచ్చరికగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ ఓనర్లు మరియు డ్రైవర్స్, క్లీనర్స్, రవాణా శాఖ సిబ్బంది కానిస్టేబుల్ కత్తులు నాగరాజు, హోంగార్డు బుర్ర సురేష్, తదితరులు పాల్గొన్నారు.


లారీలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లాంటిస్తున్న రవాణా శాఖ సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఎంవీఐ.






