
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి స్వర్గీయ రిటైర్డ్ తాసిల్దార్
చింతల సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన సతీమణి సత్యాలక్ష్మి 25,116 రూపాయలు విరాళo అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఎండి ఉస్మాన్ పాషా, కార్యదర్శి గంజి జయవర్ధన్, కే దుర్గాజి, వి లక్ష్మయ్య, గాజుల చారుదత్, జే రాం రెడ్డి, కే ప్రభాకర్, ఏం నరసయ్య, జీ రాజయ్య , పీ లక్ష్మీనారాయణ, పి గణపతిరెడ్డి, కే శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి విరాళం అందజేస్తున్న చింతల సత్యలక్ష్మి, ఆమే కుమారుడు..






