Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడిదల ప్రణవ్ ప్రకటించారు. ఒక్కో మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేస్తూ, రిజర్వేషన్ విధానం ప్రకారం టికెట్లు కేటాయించింది. అయితే ఆశావాహులకు టికెట్ రాకపోవడంతో బరిలో నుండి ఉపసంహరించుకోవడానికి నిరాకరించి తిరుగుబావుట ఎగరవేయడం కోసమేరుపు.

జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులlo పోటీ చేసే కాంగ్రెస్అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.





