
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగాపురం విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తాల్లపెల్లి అజయ్ కుమార్ మాట్లడుతు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న సివి రామన్, ‘రమన్ ఎఫెక్ట్‘ కనుగొన్న జ్ఞాపకార్థం జాతీయ దినోత్సవన్ని జరుపుకుంటాం అని, విద్యార్థులు శాస్త్రీయ దృక్పధన్ని,సైన్స్ మరియు టెక్నాలజీని పెంపొందించుకోవలని దీని వాళ్ళ స్థిరమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. సైన్స్ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం అయింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ తాల్లపెల్లి అజయ్






