

జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా నందు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు సాయిని రవి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయిని రవి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేకమంది మహిళలకు రవాణా శాఖ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన మహనీయులు పున్నం ప్రభాకర్ అన్న తెలియజేస్తూ అదే విధంగా రావణ రోజుల్లో ఉన్నత శిఖరాలకు అవరోధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన చేసిన పోరాటంలో గుర్తుచేస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక జమ్మికుంట కౌన్సిలర్లు శ్రీపతి నరేష్ పొనగంటి మల్లయ్య పిట్టల రమేష్ శ్వేత దిడ్డి రామ్మోహన్ కుతటి రాజయ్య పొనగంటి రాము రావికటి రాజు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి తుమ్మేటి సమిరెడ్డి గూడెపు సారంగపాణి సుంకరి రమేష్ ఎండి సలీం పాష గడ్డం దీక్షిత్ గౌడ్ ఎగ్గని శ్రీనివాస్