Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా
ముఖ్య సలహా దారునీగా ఏవి రాజం, కమిటీ చైర్మన్ గా టీఎస్ సింగ్, కమిటీ వైస్ చైర్మన్ గా ఎం రమేష్,
కన్వీనర్ గా కే అశోక్ బాబు, కన్వీనర్ గా సాధుల కిషోర్, కన్వీనర్ గా జి రమేష్, కన్వీనర్ గా పియస్ రెడ్డి, కో కన్వీనర్లుగా డి ఐలయ్య, ఏ శ్రీనివాస్, కే చక్రపాణి, ఏవి భాస్కర్, ఈఆర్ రావు, బి రవీందర్,
ఎస్ రవీందర్ రావు, ఆర్ కిషన్, ఎన్ రవి, మహిళా కో కన్వీనర్లుగా వి శ్రీలత, ఏ జోష్ణ, పి స్రవంతి, బి సుమలత, జి వనజారెడ్డి, మీడియా కన్వీనర్ గా బి తిరుపతి, సాంస్కృతిక కార్యదర్శులుగా టి శ్రీనివాస్, ఎస్ సంపత్, ప్రచార కార్యదర్శులుగా ఎం అశోక్, కె కిషోర్ తదితరులు ఎన్నికైనారు.




