వైరల్ గా మారిన వీడియో చిత్రీకరణ
స్వర్ణోదయం ప్రతినిధి, మండల యాదగిరి కరీంనగర్:100 మందికి పైగా ముస్లిం వర్గానికి చెందిన యువకులు కత్తులు తల్వార్ల తో రోడ్డుపై నాన హంగామా సృష్టించి బస్సు పై దాడి చేయడం జరిగింది దాంతో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చూసిన బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురై ఏమి చేయాలో తోచక అలాగే కూర్చుని పోయారు ఈ తథాంగమంతా బస్సులోని ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు రాచులూర్ గేట్
సమీపంలో కల్వకుర్తి ఆర్టిసి బస్సు పై కొంతమంది
దుండగులు అమానుషంగా బస్సు అద్దాలు
పగలగొట్టి ప్రయాణికులపై దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనపై పోలీసు అధికారులు
వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం
జరుగుతుంది.

