
, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి కి చెందిన ఫోను పేలిపోవడంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే నేట్ డాటా ఆన్ లో వుంచితే ఈ ప్రమాదం జరిగిందని, సెల్ ఆన్ లో ఉండి వేడి అవుతుందనీ ఈ ఫోన్ వ్యక్తి హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అత్తాపూర్ చెందిన వ్యక్తి తెలిపారు.
అప్పుడు వెంటనే హీటెక్కి.. జేబులోనే ఒక్కసారిగా పేలిపోయిన వివో ఫోన్. ఈ వివో ఫోన్ వాడిన తర్వాత.. జేబులో పెట్టుకున్న శ్రీనివాస్ అనే యువకుడు.. వెంటనే అప్రమత్తమై.. తన జేబులో నుంచి ఫోన్ తీసి పారేసిన శ్రీనివాస్. అయితే.. అప్పటికే ఫోన్ హీట్ అవ్వడం వల్ల శ్రీనివాస్ కాలుకి తీవ్ర గాయం. పైనున్న చర్మం కాలి.. మరో లేయర్ వరకు గాయం చేరిందని తెలిపిన డాక్టర్.. వెంటనే అప్రమత్తం అవ్వకపోయి ఉంటే.. తీవ్ర నష్టం జరిగేదన్న వైద్యులు.

పేలిన ఫోను..
——–+++++-++++++——————
*పత్రిక ప్రకటనలు (యాడ్స్)*
————————————–++++++———
&వార్షికోత్సవ శుభాకాంక్షలు&






