మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కార్మికుల ఆశా జ్యోతి ఐఎన్ టియుసి స్టేట్ సెక్రటరీ శ్రీధర్ చేసిన మంచి పనులకు ఆకార్షితులై 1104 నుండి పలువురు ఐఎన్ టి యుసి లో చేరారు. చేరిన వారిలో గిద్దె రవి లైన్ మెన్, సుబ్రహ్మణ్యం లైన్ మెన్, జగన్ లైన్ మెన్, గంగారపు రాజయ్య అసిస్టెంట్ లైన్ మెన్, మరియు హనుమకొండ డివిజన్ నుండి. సాల్మన్ రాజ్ లైన్ మెన్ ఐఎన్ టియుసి327లో హుజురాబాద్ డివిజన్ సీనియర్ నాయకులు చిర్ర ఐలయ్య, అధ్యక్షులు అంజయ్య, సెక్రటరీ సుధాకర్. జిల్లా నాయకులు ఐలేష్, సుదర్శన్, సంజీవరావు ,సొల్లు లక్ష్మణ్. ఆధ్వర్యంలో ఈ రోజు చేరడం జరిగింది.
