అరుణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
10 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
ఉస్మానియా యూనివర్సిటీ – దాన కిషోర్, జేఎన్టీయూ – బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ – కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీ – సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీ యూనివర్సిటీ – శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ – నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ – సురేంద్రమోహన్, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ – జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ – నదీం అహ్మద్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.