
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా తలకొక్కుల ప్రసాద్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఎండీ యాకూబ్ అలీ, కోశాధికారిగా కొయ్యడ శ్రీశైలం ఎన్నికయ్యారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లడే రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాచర్ల రాజు, కరీంనగర్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి బి మధు, జిల్లా జాయింట్ సెక్రెటరీ బింగి మురళి, గౌరవ అధ్యక్షులు ఐత రాజేందర్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు బండి రమేష్, దొంత వెంకటయ్య, మాడ రవీందర్ రెడ్డి, ఎడ్ల కుమార్, వొడపల్లి రాజు, సుగుణాకర్, చక్రపాణి, మహేష్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




