
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు శనివారం హుజూరాబాద్ పట్టణంలో ఆస్పత్రి ఏరియాలో, గ్రంథాలయంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని జమ్మికుంట రోడ్ లో గల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు చల్లూరి రఘు చారి లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సుహాసిని మాట్లాడుతూ….దేశంలో పేదరికంతో అంధకారంలో మగ్గుతూ, హక్కులు భూములు లేకుండా చదువుకు దూర మైన సబ్బండ వర్గాల ప్రజలకు చదువును అందించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో సబ్బండ వర్గాల ప్రజలు పాటించటమే ఆయనకు అందించే నిజమైన నివాళులు అని అన్నారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇల్లందుల సమ్మయ్య, బొరగాల మొగిలి, మహ్మద్ ఖాలిక్ హుస్సేన్, కోయల్కర్ భారతి, సొల్లు సునీత, కో ఆప్షన్ సభ్యులు గొట్టే జమదగ్ని, సొల్లు బాబు , కోలిపాక శంకర్, మాడుగుల ఓదెలు, చిలకమారి శ్రీనివాస్, , ఆడెపు సురేందర్, మట్టేడ ప్రకాష్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, అంజి, యే ముల పుష్పలత, వేల్పుల రత్నం, డాక్టర్ తడికమల్ల శేఖర్, ఆలేటి రవీందర్, భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకటరాజo, సందేల వెంకన్న, మేకల మల్లేష్, కొలిపాక సమ్మయ్య, మాడుగుల ఓదెలు, గోస్కుల నాగమణి, రామ్ రాజేశ్వర్, మార్త రవీందర్, డప్పు సురేష్, పసుల స్వామి, తులసి లక్షణామూర్తి, ఎర్ర కుమార్, కండె తిరుపతి, కోలిపాక సమ్మయ్య, గోస్కుల నాగమణి, ఇప్పకాయల సాగర్, కడెం తిరుపతి, కొలిపాక క్రాంతి, మేకల మల్లేష్, కుమార్, వేల్పుల ప్రభాకర్, ఎర్ర బొజ్జు నారాయణ, మామునూరు ప్రవీణ్ కుమార్, కె.ఆర్ మంద బిక్షపతి, రామ్ సారయ్య, దేవసాని ప్రియదర్శిని, కడెం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
—గ్రంథాలయంలో..
హుజురాబాద్ పట్టణంలోని గ్రంథాలయంలో, హ్యూమనిస్ట్ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమానులు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి లైబ్రేరియన్ పద్మ, వేల్పుల రత్నం, తిరునగరి రమేష్, సందేల వెంకన్న, రోంటాల బుచ్చయ్య, భోగం రమేష్, ప్రియదర్శిని, మల్లయ్య మిడిదొడ్డిరాజు సంజన రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.





