
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా..! అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత. నా పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది..పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచాం -సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.






