
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో చింత రమేష్(48) సం. ఈ రోజు సాయంత్రం తాడి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవ శాత్తు మోకి జారి కింద పడ్డాడు. దీంతో అతని చాతీకి బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు కలరు.








Sar naku elu ledu sir