
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: డిగ్రీ మొదటి,రెండవ మరియు మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు, 21 సెంచరీ ట్రాన్స్పరెబుల్ స్కిల్స్ కోర్సు మీద టి.కౌసల్య టాస్క్ ట్రెయినర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా “వి.వి. ఎన్ హనుమాకుమార్, వైస్ ప్రిన్సిపాల్ శనిగరపు రజిత, ప్లేస్మెంట్ ఆఫీసర్ తాల్లపెల్లి అజయ్ కుమార్, టాస్క్ కొ – ఆర్డినేటర్ బి.మహేష్, సీనియర్ అసిస్టెంట్ పి.హరీష్, ఫిజికల్ డైరెక్టర్ ,ఎస్.విజయ్, భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

