
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్, జమ్మికుంట (ఇల్లంతకుంట) ఫిబ్రవరి 28: ఇల్లంతకుంట మండలంలోని కనగర్తి గ్రామ మాస్టర్ సంకిస రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కోలాట బృందం గత పది సంవత్సరాల నుండి కోలాటం ఆడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ఇల్లంతకుంట దేవస్థానంలో మాస్టర్ రమేష్ బాబుకు ఘన సన్మానం చేసిన శ్రీ శ్రీనివాస కోలాట బృందం సభ్యులు. ఈ కార్యక్రమంలో కోలాట బృందం స్నేహ, రమ, మమత, రమ, రజిత, పద్మ, పద్మ లలిత, సునీత, స్వతంత్ర కమల లక్ష్మి సుజాత, పద్మ, ఉమాదేవి, లావణ్య, రమ, భద్రక్క తదితరులు పాల్గొన్నారు.


