
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ (ఒరిస్సా): కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేబేంద్ర ప్రధాన్ మృతిపట్ల తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన ఎంపీ ఈటల రాజేందర్.
భువనేశ్వర్‌లోని వారి నివాసంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈటల రాజేందర్ తో పాటు అనురాగ్ ఠాగూర్, గిరివర్ధన్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి ఉన్నారు.



దేబేంద్ర ప్రధాన్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించి, ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పరామర్శిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్..





