
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో గ్రామస్తులు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, గ్రామస్తులు మిడిదొడ్డి రమేష్, మిడిదొడ్డి రాజు (వెల్డింగ్) మిడిదొడ్డి రవి, మిడిదోడ్డి రామారావు, మిడిదొడ్డి శ్రీనివాస్, మిడిదొడ్డి చంద్రయ్య, మిడిదొడ్డి స్వామి, మిడిదొడ్డి కొంరయ్య, మిడిదొడ్డి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

తుమ్మనపల్లి గ్రామంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న గ్రామస్తులు..